Showing posts with label విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. Show all posts
Showing posts with label విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. Show all posts

Monday, 8 September 2008

"విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో


"కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన విశ్వనాథ సత్యనారాయణ విరచిత "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో ప్రతిరోజూ(సోమవారం నుండి శుక్రవారం వరకు అనుకుంటా) సాయంత్రం ఏడు గంటల ముప్పైనిమిషాలకు(7:30pm) ప్రసారమవుతూంది, ఇప్పటికి మూడుభాగాలు ప్రసారమయ్యాయి. నాకైతే బానే అనిపించింది. నటీనటవర్గంలో నాకైతే యింతవరకు ఒక్కరే తెలుసు.