"కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన విశ్వనాథ సత్యనారాయణ విరచిత "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో ప్రతిరోజూ(సోమవారం నుండి శుక్రవారం వరకు అనుకుంటా) సాయంత్రం ఏడు గంటల ముప్పైనిమిషాలకు(7:30pm) ప్రసారమవుతూంది, ఇప్పటికి మూడుభాగాలు ప్రసారమయ్యాయి. నాకైతే బానే అనిపించింది. నటీనటవర్గంలో నాకైతే యింతవరకు ఒక్కరే తెలుసు.
Monday, 8 September 2008
"విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో
"కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన విశ్వనాథ సత్యనారాయణ విరచిత "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో ప్రతిరోజూ(సోమవారం నుండి శుక్రవారం వరకు అనుకుంటా) సాయంత్రం ఏడు గంటల ముప్పైనిమిషాలకు(7:30pm) ప్రసారమవుతూంది, ఇప్పటికి మూడుభాగాలు ప్రసారమయ్యాయి. నాకైతే బానే అనిపించింది. నటీనటవర్గంలో నాకైతే యింతవరకు ఒక్కరే తెలుసు.
Subscribe to:
Post Comments (Atom)
అవునా?
ReplyDeleteనిన్న అనుకోకుండా త్వరగా ఆఫీసు నించి ఇంటికి వెళ్ళాను. "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" బాగానే ఉంది. ఆ పుస్తకం చదవని వారికి ... చూసే మంచి అవకాశం. తప్పకుండా వీలున్నవారు చూసి ఆనందించవచ్చు. అందరు పాత్రధారులూ బాగా నటిస్తున్నారు కూడా. తెలుగు, ఆంగ్లాల మధ్య ఉన్న తేడా బాగా అర్ధం అవుతుంది...!!
ReplyDeleteHey cool.
ReplyDeleteWould love to have seen it!